తెలుగు సామెతలు – శీర్షిక

తెలుగు మాటలలో సామెతలు వాడడం అంటే చారులో అప్పడం నంజుకోవడం, ఉత్త పప్పులో ఆవకాయ నంజుకోవడం లాంటిది. ఆ ఆనందమే వేరు. చెప్పినవాళ్ళకి వచ్చే ఆనందం కంటే విన్నవాళ్ళు అది అర్థం చేసుకొని స్పందించినప్పుడు ఆ ఆనందం చెప్పలేనంత😃. ఈ సామెతల గురించి చిన్న ఉపోద్ఘాతం (Introduction): సాధారణంగా వ్యంగ్యం (Sarcasm) కి సామెతలు వాడటం అలవాటు. కానీ హాస్యం, వైరాగ్యం, బాధ, కోపం, ఇలా చాలా భావాలని సామెతలతో చెప్పచ్చు. ఇంకా చెప్పుకుంటే అప్పట్లో ఉండే … Continue reading తెలుగు సామెతలు – శీర్షిక